James Anderson was visibly overjoyed after removing India skipper Virat Kohli on the opening day of the third Test at Headingley on Wednesday.
#IndvsEng2021
#ViratKohli
#JamesAnderson
#RishabhPant
#RohitSharma
#CheteshwarPujara
#KLRahul
#JoeRoot
#JaspritBumrah
#MohammedSiraj
#Cricket
#TeamIndia

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ప్రశాంతంగా ఉంచాల్సిన అవసరం ఎంతో ఉందని ఇంగ్లండ్ సీనియర్ పేసర్, స్వింగ్ మాస్టర్ జేమ్స్ అండర్సన్ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉండడం ఇంగ్లండ్ జట్టుకు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు.
మూడో టెస్టు తొలి రోజు ఆట అనంతరం జేమ్స్ అండర్సన్ మీడియాతో మాట్లాడాడు.